ఓటరు జాబితాల్లో వీలైనంత త్వరగా తప్పొప్పులను సరిచేస్తూ.. తుది ఓటర్ల జాబితాను రూపొందించాలని చిత్తూరు జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్, సీసీఎల్ఏ కార్యదర్శి చక్రవర్తి అధికారులకు సూచించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన వార్షిక సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల ప్రతినిధుల నుంచి ఓటర్ల జాబితా రూపకల్పనపై పలు సలహాలు, సూచనలను స్వీకరించారు.
'ఓటరు జాబితాల్లో వీలైనంత త్వరగా తప్పొప్పులను సరిచేయాలి'
ఓటరు జాబితాల్లో తప్పొప్పులను సరిచేస్తూ.. వీలైనంత త్వరగా తుది ఓటర్ల జాబితాను రూపొందించాలని చిత్తూరు జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ పరిశీలకుడు, సీసీఎల్ఏ కార్యదర్శి చక్రవర్తి అధికారులకు సూచించారు.
'ఓటరు జాబితాల్లో వీలైనంత త్వరగా తప్పొప్పులను సరిచేయాలి'