తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హీరో అల్లు అర్జున్ దంపతులు, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఏడుకొండలస్వామిని దర్శించుకున్నారు. మరోవైపు కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పుదుచ్చేరి మంత్రి లక్ష్మీ నారాయణ కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
TIRUMALA: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
VIPs to Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటుడు అల్లు అర్జున్ దంపతులు, ఇతర కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. మరికొంత మంది ప్రముఖులు సైతం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
తిరుమలలో అల్లు అర్జున్