తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ దర్శన సమయంలో మంత్రి విశ్వరూప్, వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ జీఎన్.. స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రముఖులకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు - ttd latest visitors
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న పలువురు ప్రముఖులు.. ఈ ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు