ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చిత్తూరు జిల్లాలో కూరగాయల ధరలు

కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలను అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

vegetables cost in chittor
చిత్తూరు జిల్లాలో కూరగాయల ధరలు

By

Published : May 6, 2020, 2:04 PM IST

  • టమోటా -10.00
  • వంకాయలు -20.00/25.00
  • బెండకాయ -20.00
  • మిరపకాయలు-30.00
  • కాకరకాయలు-30.00
  • బీరకాయలు -40.00
  • క్యాలీఫ్లవర్ (1)- 30.00/25.00
  • అల్లం-80.00
  • క్యారెట్ -25.00
  • క్యాబేజీ -15.00
  • దొండకాయలు -20.00
  • సొరకాయలు-15.00
  • ఉర్లగడ్డ -35.00
  • తెల్లగడ్డ -110.00
  • ఎర్రగడ్డలు-20.00
  • చామగడ్డలు -40.00
  • కందగడ్డలు-40.00
  • పందిరి చిక్కుడు -40.00
  • గోరు చిక్కుడు-25.00
  • దోసకాయ -10.00
  • అరటికాయ -40.00
  • మునక్కాయలు -30.00
  • బీట్రూట్ -30.00
  • ముల్లంగి-25.00
  • బీన్స్-65.00
  • ఆకు కూరలు -10.00

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details