ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ugadi celebrations at TTD: తిరుమలలో ఉగాది వేడుకలు.. ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహణ - తిరుమలలో ఉగాది వేడుకలు

Ugadi celebrations at TTD: ఉగాది పర్వదినం సందర్బంగా.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. పండితులు.. బంగారువాకిలిలో ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు.

Ugadi celebrations at Tirumala Tirupathi Devastanam
తిరుమలలో ఉగాది వేడుకలు.. ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహణ

By

Published : Apr 2, 2022, 9:40 AM IST

Updated : Apr 2, 2022, 10:14 AM IST

Ugadi celebrations at TTD: ఉగాది పర్వదినం సందర్బంగా.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. 8 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు చేశారు. 60వేల విదేశీ కట్ పూలు, పండ్లు, ఫలాలతో అలంకరణ చేపట్టారు. పండితులు.. బంగారువాకిలిలో ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు.

Last Updated : Apr 2, 2022, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details