Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు తితిదే విడుదల చేసింది. కరోనా కేసుల దృష్ట్యా 15రోజులకే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే టిక్కెట్ల బుకింగ్ పూర్తైంది. కరోనా తీవ్రతను బట్టి 15 రోజుల తర్వాత కరెంట్ బుకింగ్ ను ప్రారంభించే యోచన ఉన్నట్లు అధికారులు చెప్పారు.
Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల - ttd tickets
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది.
ttd tickets
TAGGED:
ttd tickets