ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను విడుదల చేసిన తితిదే - తితిదే తాజా వార్తలు

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను తితిదే విడుదల చేసింది. రోజుకు 3 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో అదనంగా అదనంగా అందుబాటులో ఉంచింది.

ttd released an additional quota of special admission tickets in online
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను విడుదల చేసిన తితిదే

By

Published : Oct 5, 2020, 4:45 PM IST

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల అదనపు కోటాను తితిదే విడుదల చేసింది. రోజుకు 3 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో అదనంగా విడుదల చేసింది. నేటినుంచి 14 వరకు, 25 నుంచి 31 వరకు అదనంగా 2 స్లాట్లు అందుబాటులో ఉంచిన తితిదే.. రాత్రి 9, 10 గంటల స్లాట్లు విడుదల చేసింది. బ్రహ్మోత్సవాల వల్ల ఈ నెల 15-24 మధ్య టికెట్లను తితిదే విడుదల చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details