హనుమత్ జన్మస్ధల వివాదంపై అవసరమైతే కోర్టులో తమ వాదన బలంగా వినిపిస్తామని తితిదే ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. పండిత పరిషత్ ఏర్పాటు చేసి పురాణ, ఇతిహాస, భౌగోళిక అంశాలపై విస్తృత పరిశోధనల అనంతరం అంజనాద్రిని హనుమత్ జన్మస్ధలంగా ప్రకటించామన్నారు. ఆకాశగంగ సమీపంలో ఉన్న అంజనీ సమేత బాలాంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని.. కొత్తగా నిర్మాణాలు ఏవి చేపట్టమని స్పష్టం చేశారు.
Hanuman Birth Place Issue: 'హనుమన్ జన్మస్ధల వివాదంపై బలంగా వాదనలు వినిపిస్తాం' - ttd eo on hanuman birth place
TTD on Hanuman Birth Place: హనుమాన్ జన్మస్థల వివాదంపై తమ వాదనలను బలంగా వినిపిస్తామని తితిదే ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. విస్తృత పరిశోధన అనంతరం అంజనాద్రిని హనుమత్ జన్మస్థలంగా ప్రకటించామన్నారు.
ttd eo on hanuman birth place