TTD YV SUBBA REDDY VISIT GHAT ROAD WORKS: గత నెల కురిసిన భారీ వర్షాల కారణంగా తిరుమల అప్ ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన ప్రాంతాలను తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులు నిర్వహిస్తున్న ఆఫ్కాన్ సంస్థ కార్శికులతో ఆయన మాట్లాడారు. బండ రాళ్ల తొలగింపు, ఇటువంటి ప్రమాదాలను తట్టుకునేలా జరుగుతున్న కాంక్రీట్ నిర్మాణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎంత మంది పనిచేస్తున్నారని ఆరా తీశారు.
ఇదీ చదవండి: