- Night curfew extended: రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగింపు
రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు రాత్రి కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొవిడ్ నిబంధనల మేరకు రాత్రి 12 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Corona cases: రాష్ట్రంలో కొత్తగా 517 కరోనా కేసులు.. 8 మరణాలు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,786 పరీక్షలు నిర్వహించగా.. 517 కేసులు నిర్ధారణ అయ్యాయి(ap corona cases news). తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,58,582 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- BTech Ravi : జగన్ చేతకానితనం.. చేతివాటం వల్లే.. రాష్ట్రానికి ఈ దుస్థితి : బీటెక్ రవి
రాష్ట్ర ప్రయోజనం కంటే.. కమీషన్లే ముఖ్యం అన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధానం ఉందని ఎమ్మెల్సీ బీటెక్ రవి ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి చేతకానితనం.. చేతివాటం వల్లే రాష్ట్రానికి కష్టాలు వచ్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా గుట్కా ప్యాకెట్ల స్వాధీనం.. విలువ ఎన్ని రూ.లక్షలో తెలుసా?
అనంతపురం జిల్లా రాప్తాడులో లక్షలాది రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. గుట్కా పాకెట్లను తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వెంకయ్య అరుణాచల్ టూర్‌పై చైనా అభ్యంతరం- తిప్పికొట్టిన భారత్
అరుణాచల్ ప్రదేశ్‌పై (Arunachal pradesh) ఆది నుంచి వివాదాలు సృష్టిస్తున్న చైనా (China news today) మరోసారి తన నైజాన్ని చాటుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి దీటుగా బదులిచ్చింది కేంద్రం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కర్రలతో కొట్టి.. చిత్రహింసలు పెట్టి.. యువకుడి దారుణ హత్య
ఓ యువకుడ్ని 15 మంది వ్యక్తులు కొట్టి చంపిన ఘటన హరియాణాలో వెలుగుచూసింది. మహేంద్రగఢ్‌లోని మాల్దా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తనను వదిలేయమని ప్రాధేయపడుతున్నప్పటికీ గౌరవ్‌ను కొందరు కర్రలతో దారుణంగా కొట్టడం దీనిలో గమనించవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గ్రీన్ ఎనర్జీలో రిలయన్స్ జోష్- మరో రెండు సంస్థలతో డీల్!
శుద్ధ ఇంధన రంగంలో(Reliance Green Energy) ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్(Reliance New Energy Solar Limited) మరో రెండు విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. జర్మనీకి చెందిన 'నెక్స్‌వేఫ్'ను రూ.218 కోట్లకు కొనుగోలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుడ్‌న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు
దేశంలోకి దిగుమతి అవుతున్న ముడి పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది కేంద్రం. దీంతో దేశంలో వంట నూనెల ధరలు(edible oil price) దిగిరానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈసారి ఐపీఎల్ ట్రోఫీ నెగ్గి తీరుతాం: పాంటింగ్
దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈసారి ఐపీఎల్(IPL 2021) ట్రోఫీ నెగ్గుతుందని ఆ జట్టు ప్రధాన కోచ్(Delhi Capitals Head Coach) రికీ పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం ఉన్న దిల్లీ జట్టుతో పోలిస్తే ఇప్పుడున్న టీమ్‌కు చాలా వ్యత్యాసం ఉందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ ఆరోపణలు.. ఖండించిన 'మా' ఎన్నికల అధికారి
'మా' కౌంటింగ్‌పై వస్తున్న ఆరోపణలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ స్పష్టతనిచ్చారు. పోలింగ్‌లో(maa elections 2021) ఎలాంటి అవకతవకలు జరగలేదని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.