లాక్డౌన్తో 2 నెలలకుపైగా మూతపడిన ఆలయాలు తెరుచుకున్నాయి. ప్రయోగాత్మక దర్శనాన్ని ఆలయ నిర్వాహకులు కల్పించారు. భౌతిక దూరం, మాస్కు ధరించడం తప్పనిసరి అని నిబంధన పెట్టారు. తీర్థ ప్రసాదాలు, శఠగోపాలు ఉండవని స్పష్టం చేశారు. ఆలయాల్లో విగ్రహాలను తాకరాదని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
temples reopen in ap after 2 months
Last Updated : Jun 8, 2020, 9:30 AM IST