ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Flight Diverted: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య.. దారి మళ్లింపు.. - రోజా విమానంలో సాంకేతిక సమస్య

ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య
ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య

By

Published : Dec 14, 2021, 1:26 PM IST

Updated : Dec 14, 2021, 2:56 PM IST

13:22 December 14

రాజకీయ ప్రముఖులకు తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య

IndiGo flight diverted: సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాజమహేంద్రవరం-తిరుపతి ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. రేణిగుంటకు రావాల్సిన విమానాన్ని అధికారులు బెంగళూరుకు మళ్లించారు. విమానంలో ఎమ్మెల్యే రోజా సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. మెుత్తంగా విమానంలో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి

సీడీఎస్​ బిపిన్‌ రావత్‌ దుర్మరణం- మోదీ సహా ప్రముఖుల నివాళి

Last Updated : Dec 14, 2021, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details