తిరుమలలో 50 మంది అర్చకుల్లో 15 మందికి కరోనా సోకిందని రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.. ఇంకా 25 మంది అర్చకుల నమూనాల ఫలితం రావాల్సి ఉందన్నారు.
తిరుమలలో కరోనా ముప్పు.. సీఎంకు రమణ దీక్షితులు ట్వీట్ - ramana deekshitulu tweet to cm
తిరుమలలో కరోనా ముప్పు.. సీఎంకు రమణ దీక్షితులు ట్వీట్
13:25 July 16
సీఎం జగన్‌కు రమణ దీక్షితులు ట్వీట్
దర్శనాలు నిలిపేందుకు తితిదే ఈవో, ఏఈవో నిరాకరిస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. ఇలా అయితే మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా సీఎంను కోరారు.
ఇదీ చదవండి:
Last Updated : Jul 16, 2020, 5:03 PM IST