రద్దీగా ఏడుకొండలు.. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు - radhi
తిరుమలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
తిరుమల
By
Published : Mar 21, 2019, 5:50 PM IST
తిరుమల
తిరుమలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులు 4 గంటల్లో స్వామినిదర్శించుకుంటున్నారు.నిన్న శ్రీవారిని 69,054 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,424 మంది తలనీలాలు సమర్పించారు.