ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారి సేవలో పుల్లెల గోపీచంద్ - tirumala latest news

తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.

pullela goip chand visit tirumala
శ్రీవారి సేవలో పుల్లెల గోపీచంద్

By

Published : Nov 7, 2020, 9:49 AM IST

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలు దర్శించుకున్నారు. వీరికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ABOUT THE AUTHOR

...view details