తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ ప్రారంభ దర్శన సమయంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పెద్దారెడ్డి, అన్నా రాంబాబులు దర్శించుకున్నారు. దర్శనాంతరం ప్రజాప్రతినిధులకు ఆలయ అధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం నాదనీరాజన మండపంలో నిర్వహించిన సుందరకాండ పారాయణంలో మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు.
శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖలు ! - రాష్ట్ర రాజకీయ ప్రముఖుల శ్రీవారి దర్శనం
ఉదయం వీఐపీ ప్రారంభ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని రాష్ట్ర రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. అర్చకులు వారికి ఘనస్వాగతం పలికి..స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సేవలో రాజకీయ ప్రముఖలు !