ఇదీ చదవండి :
నేడు... శ్రీవారిని దర్శించుకోనున్న పవన్ - పవన్ రాయలసీమ పర్యటన న్యూస్
చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుమల చేరుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొననున్నారు. తిరుమల అతిథి గృహానికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు జనసేన పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.
నేడు.. శ్రీవారిని దర్శించుకోనున్న పవన్