ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మత సామరస్యాన్ని చాటిన ముస్లిం యువకులు - మదనపల్లెలో అయ్యప్ప భక్తులకు ముస్లింల భిక్ష

మతాలకు అతీతంగా అయ్యప్పస్వాములకు భిక్ష కార్యక్రమం చేపట్టి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన ముస్లిం యువకులు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతి ఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.

muslim-youth-serves-food
muslim-youth-serves-food

By

Published : Nov 21, 2020, 8:05 PM IST

మత సామరస్యాన్ని చాటిన ముస్లిం యువకులు

మత సామరస్యానికి ప్రతీకగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన ముస్లిం యువకులు...అయ్యప్పస్వాములకు భిక్ష కార్యక్రమం చేపట్టారు. భిన్నత్వంలో ఏకత్వమే మహాబలమని...భారతీయతత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాలను చేస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థ సభ్యులు తెలిపారు. ప్రతియేటా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ...తొలుత అయ్యప్ప భజనలో పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details