తిరుమలలో సినీ హీరో నితిన్.. రేపు శ్రీవారి దర్శనం - సినీ హీరో నితిన్ తాజా న్యూస్
చెక్ మూవీ విడుదల నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం సినీ నటుడు నితిన్ తిరుమలకు విచ్చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.
శ్రీవారిని దర్శించుకోనున్న సినీ హీరో నితిన్
సినీ నటుడు నితిన్ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేశారు. జీఎంఆర్ అతిథి గృహానికి చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. చెక్ మూవీ విడుదల నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు విచ్చేశారు.