కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లికి చెందిన 14 మంది చనిపోవడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
వెల్దుర్తి ప్రమాదం పట్ల మంత్రి పెద్దిరెడ్డి దిగ్భ్రాంతి - Minister Peddireddy condolence Kurnool accident
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి