నగరం | ఉష్ణోగ్రత (డిగ్రీల్లో) |
తిరుపతి | 43 |
విజయవాడ | 42.8 |
నెల్లూరు | 42.4 |
అమరావతి | 42.4 |
ఒంగోలు | 42.3 |
నందిగామ | 41.6 |
కర్నూలు | 41.5 |
కావలి | 41.4 |
బాపట్ల | 41 |
అనంతపురం | 40.9 |
కడప | 40.4 |
జంగమహేశ్వరపురం | 40.4 |
తుని | 38.7 |
మచిలీపట్నం | 38 |
కాకినాడ | 37.5 |
నరసాపురం | 36 |
విశాఖపట్నం | 34.8 |
కళింగపట్నం | 32.5 |
భానుడి భగభగలు.. తిరుపతిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత - andhrapradhesh latest news
భారత పశ్చిమ ప్రాంతాలతో పాటు విదర్భ వైపు నుంచి వీస్తున్న ఉష్ణగాలుల కారణంగా... రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరటంతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది.
తిరుపతిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
Last Updated : Apr 2, 2021, 6:08 PM IST