తిరుమల శ్రీవారిని మహర్షి చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. సూపర్ స్టార్ మహేష్ నటించిన 25వ చిత్రం మహర్షి... ఆయన కెరీర్లోనే గుర్తిండిపోయే చిత్రంగా నిలుస్తుందని దిల్ రాజూ అన్నారు. స్వామి వారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చినట్లు తెలిపారు.
శ్రీవారి సేవలో మహర్షి చిత్ర బృందం - dil raju
తిరుమల శ్రీవారిని మహర్షి చిత్ర బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీవారి సేవలో మహర్షి చిత్ర బృందం