కర్ణాటక రాష్ట్రం మండ్యా ఎంపీ సుమలత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారికి నిర్వహించిన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ సమర్పించే సమయంలో తిరుమలేశుడిని దర్శించుకున్న సుమలత... ఎంపీగా గెలుపొందడంతో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు మళ్ళీ వచ్చారు. తనను గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడు మంచి చేస్తానని తెలిపారు.
స్వామిని దర్శించుకున్న కర్ణాటక ఎంపీ సుమలత - tirumala
కర్ణాటక రాష్ట్రం మండ్యా ఎంపీ సుమలత తిరుమలను సందర్శించారు. వేకువజామున సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శించుకున్న కర్ణాటక ఎంపీ సుమలత