ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో కరోనాతో హోంగార్డు మృతి - తిరుపతిలో కరోనా

తిరుపతిలో కరోనాతో హోమ్ గార్డ్ చనిపోయాడు. అలిపిరి పోలీస్ స్టేషన్​లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కె.సుబ్రహ్మణ్యం రెడ్డి (50) మెటర్నిటీ ఆసుపత్రిలో కొవిడ్ సెల్ విధులు నిర్వహిస్తుండగా కరోనా సోకింది.

home gaurd died with corona at tirupathi
కరోనాతో హోంగార్డు మృతి

By

Published : Jul 20, 2020, 10:41 AM IST

కరోనా కాటుకు చిత్తూరు జిల్లా తిరుపతిలో హోమ్ గార్డ్ మృతి చెందాడు. అలిపిరి పోలీస్ స్టేషన్​లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కె.సుబ్రహ్మణ్యం రెడ్డి (50) మెటర్నీటీ ఆసుపత్రిలో కొవిడ్ సెల్ విధులు నిర్వహించారు. గత కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న అతనికి.. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details