తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలితా కుమారి, తెలంగాణ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి - tirumala latest news
తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలితా కుమారి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
High Court Judge Justice Lalita Kumari at tirumala