ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం..! - తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం

Elephants On Ghat Road: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడవమైలు వద్ద ఏనుగులు రహదారిపైకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది తిరిగి వాటిని అడవిలోకి పంపించారు.

Elephants On Ghat Road
తిరుపతి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం

By

Published : Mar 23, 2022, 12:13 PM IST

Elephants On Ghat Road: తిరుమల కనుమ దారిలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్డులోని ఏడవ మైలు వద్ద అవి రహదారిపైకి వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది తిరిగి వాటిని అడవిలోకి పంపించారు.

తిరుపతి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం

గతంలోనూ ఇదే ప్రాంతంలో ఏనుగులు చాలాసార్లు రహదారిపైకి వచ్చాయి. భక్తులకు ఎటువంటి ప్రమాదమూ జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details