చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి ఆలయానికి ఎదురుగా బొమ్మల కొలువులో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారు స్కంద మాత అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
స్కంద మాతగా దుర్గాదేవి అనుగ్రహం - నవరాత్రి 9 అవతారాలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో దుర్గాదేవిని స్కంద మాతా దేవి రూపంలో అలంకరించారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
స్కంద మాతగా అలంకరించిన దుర్గాదేవి