కరోనా అనుమానిత లక్షణాలతో క్వారంటైన్ కేంద్రంలో ఉంటున్న వారికి పౌష్టికాహరం అందించడం ద్వారా రోగనిరోధక శక్తి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మూడు పూటలా భోజనంతో పాటు పండ్లు, ఫలహారాలు అందజేస్తోంది. శుచి, శుభ్రతతో ఆహార పదార్ధాలు తయారు చేస్తోంది. చిత్తూరు జిల్లాలో అతి పెద్ద క్వారంటైన్ సెంటర్ పద్మావతి నిలయానికి ఆహార పదార్ధాలు పంపిణీ చేస్తున్న తీరుపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి ప్రత్యేకంగా ఆహారం పంపిణీ
క్వారంటైన్ కేంద్రాల్లో ఉంటున్న కరోనా అనుమానితులకు ఆహరపదార్ధాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.
క్వారంటైన్ కేంద్రాలకు ప్రత్యేకంగా ఆహారం పంపిణీ