మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. జగన్ జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి కూడా అవుతారని నారాయణ స్వామి చెప్పుకొచ్చారు.
15 ఏళ్ల తర్వాత జగన్ ప్రధాని అవుతారు: నారాయణ స్వామి - డిప్యూటీ సీఎం నారాయమ స్వామి
జగన్ జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉంటారని.. 15 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి కూడా అవుతారని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి జోస్యం చెప్పారు. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు.
15 ఏళ్ల తర్వాత జగన్ ప్రధాని అవుతారు