తిరుమల శ్రీవారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దర్శించుకున్నారు. ఈ రోజు విఐపి దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న సీఎస్‌కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
తిరుమలేశుని దర్శించుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - cs
తిరుమల శ్రీవారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం దర్శించుకున్నారు. సీఎస్‌కు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
తిరుమశుని దర్శించుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి