ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CJI NV RAMANA at tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ - తిరుమలలో జస్టిస్ ఎన్వీ రమణ

CJI at tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. తిరుమల శ్రీవారిని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ధనుర్మాస పూజల తర్వాత దర్శనాలు ప్రారంభమయ్యాయి.

CJI at tirumala to visit balaji on vaikunta ekadasi
రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

By

Published : Jan 12, 2022, 8:33 PM IST

Updated : Jan 13, 2022, 6:02 AM IST

CJI at tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారిని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరచుకుంది. ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహించిన అనంతరం తర్వాత 1.45 నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు.

బుధవారం.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహం వద్ద సీజేఐకి.. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. పద్మావతి అతిథి గృహంలో జస్టిస్ ఎన్వీ రమణను భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణా ఎల్లా, సుచిత్రా ఎల్లా కలిశారు.

Last Updated : Jan 13, 2022, 6:02 AM IST

ABOUT THE AUTHOR

...view details