తిరుమలలో కొండ చరియలు విరిగిపడ్డాయి. నారాయణగిరి వసతిగృహాల వెనుక ప్రాంతంలో కొండ చరియలు విరిగి రోడ్డుపై పడ్డాయి. మూడో విడత నిర్మించిన రింగ్‌రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తుల సంచారం లేకపోవటంతో ప్రమాదం తప్పింది. విరిగిపడిన కొండ చరియలను తితిదే సిబ్బంది తొలగిస్తున్నారు.
తిరుమలలో విరిగిపడిన కొండ చరియలు - tirumala latest news
తిరుమల నారాయణగిరి వసతిగృహాల వెనుక ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. భక్తుల సంచారం లేకపోవటంతో ప్రమాదం తప్పింది
తిరుమలలో విరిగిపడిన కొండ చరియలు