ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Murder attempt: బుచ్చిరెడ్డిపాలెంలో దంపతులపై హత్యాయత్నం

By

Published : Oct 2, 2021, 10:03 PM IST

Updated : Oct 2, 2021, 10:44 PM IST

murder attempt on a couple at Buchireddypalem
బుచ్చిరెడ్డిపాలెంలో దంపతులపై హత్యాయత్నం

22:01 October 02

దంపతులపై హత్యాయత్నం

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో దంపతులపై హత్యాయత్నం(murder attempt on a couple at nellore district) జరిగింది. కాకర్ల కృష్ణయ్య, సుభాషిణి.. దంపతులపై షఫీ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ దంపతుల(Murder attempt at buchireddypalem )ను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

ఇదీ చదవండి..

ACCIDENT: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్​.. 10 మందికి గాయాలు

Last Updated : Oct 2, 2021, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details