తిరుపతి తెలుగు యువత అధ్యక్షులుగా అనిమిని రవి నాయుడును తెదేపా అధినేత చంద్రబాబు నియమించారు. ఈ మేరకు తిరుపతి తెదేపా పార్లమెంటు అధ్యక్షులు నరసింహయాదవ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు
తిరుపతి తెలుగు యువత అధ్యక్షుడిగా అనిమిని రవినాయుడు - తిరుపతి రాజకీయ వార్తలు
తిరుపతి తెలుగు యువత అధ్యక్షుడిగా అనిమిని రవి నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు తిరుపతి తెదేపా పార్లమెంటు అధ్యక్షులు నరసింహయాదవ్ తెలిపారు.
animini nadiu tirupathi telugu yuvatha leader