- Minister Buggana:'పెట్రో ధరలపై కేంద్రం తీసుకున్నంత సులభంగా నిర్ణయం తీసుకోలేం'
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేవన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ధరల తగ్గింపుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- CPI NARAYANA : 'అమరావతి రైతు ఉద్యమానికి ఆటంకం కలిగిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో'
అమరావతి రైతుల మహాపాదయాత్రకు(amaravati farmers padhayatra) ఆటంకాలు కలిగిస్తే... రాష్ట్రవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమానికి పిలుపునిస్తామని సీపీఐ నాయకుడు నారాయణ(CPI leader narayana) హెచ్చరించారు. ప్రత్యేక హోదా(special status) ఇస్తామని చెప్పి, భాజపా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- STUDENTS PROTEST : ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విద్యార్థుల ఆందోళన..
కృష్ణా జిల్లా నందిగామ(nandigama)లో కాకాని వెంకటరత్నం ఎయిడెడ్ కళాశాలను(KVR.aided college) ప్రైవేటు కాలేజీగా మార్చడంపై విద్యార్థులు ఆందోళన ఉద్ధృతం చేశారు. తరగతులను బహిష్కరించి, కళాశాల ఎదుట ధర్నా(protest) చేపట్టారు. వీరి ఆందోళనకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Pawan On TTD: తితిదేలో సొసైటీలు ఉండగా..కొత్తగా కార్పొరేషన్ ఎందుకు: పవన్
తితిదే కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. సొసైటీల స్థానంలో.. కొత్తగా కార్పొరేషన్ ఎందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు. కార్పొరేషన్లో చేరని ఉద్యోగులను బెదిరిస్తున్నారని.. వారిని కార్పొరేషన్లో చేరాలని బలవంతపెట్టడం శ్రామిక చట్టాలను ఉల్లంఘించడం కాదా ? అని ప్రశ్నించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఉపహార్' కేసులో సుశీల్, గోపాల్‌కు ఏడేళ్ల జైలు
59 మందిని బలిగొన్న ఉపహార్ థియేటర్ ఘోర అగ్నిప్రమాదం కేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన సుశీల్, గోపాల్ అన్సాల్కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఇద్దరికీ చెరో రూ.2.25కోట్లు జరిమానా విధించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వలంటీర్ అరాచకం- చోరీ ఆరోపణతో యువకుడిపై కిరాతకంగా దాడి