- ఎన్నికల షెడ్యూల్ జారీ చేయలేం: ఎస్ఈసీ
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నానని ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇద్దరు నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం
శాసన మండలిలో.. ఇద్దరు నూతన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ ఎంఏ. షరీఫ్... ఎమ్మెల్సీలు పోతుల సునీత, చల్లా భగీరథరెడ్డిలతో ప్రమాణ స్వీకారం చేయించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'వేగవంతం చేయాలి'
రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా విస్తృతి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సీఎం సమీక్షించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'దేశం దృష్టిని ఆకర్షించేలా'
దేశం దృష్టిని ఆకర్షించేలా తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ఫలితం ఉంటుందని తితిదే ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి అన్నారు. ఉపఎన్నికపై తిరుపతిలో వైకాపా నేతలతో సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- '8-10 ఏళ్ల తర్వాతే '
వచ్చే 8-10 ఏళ్ల వరకు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేదని భాజపా ఎంపీ సుశీల్ కుమార్ మోదీ పేర్కొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీ విధిస్తే.. రూ. 2 లక్షల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'అభివృద్ధి పేరుతో మోసం'