ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"సారీ.. మోసం చేయలేదు" ఆసక్తిరేపుతున్న గోడపత్రికలు - rajamahendravaram latest news

"సారీ మోసం చేయలేదు." ఈ మాటలు ఇప్పుడు రాజమహేంద్రవరంలో చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే.. నగరంలోని పలుచోట్ల వెలిసిన గోడపత్రికరపై ఉన్న ఈ పదాలు వెనుక ఉన్న మర్మం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎవరు, ఎందుకు ఈ గోడపత్రికలు అంటించారన్నది తెలియని పరిస్థితి. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.

సారీ మోసం చేయలేదంటూ పోస్టర్లు
సారీ మోసం చేయలేదంటూ పోస్టర్లుసారీ మోసం చేయలేదంటూ పోస్టర్లు

By

Published : Nov 6, 2021, 4:27 PM IST

సారీ మోసం చేయలేదంటూ పోస్టర్లు

.

ABOUT THE AUTHOR

...view details