నెల్లూరు జిల్లా అధ్యక్షుడు తిరుమలనాయుడుపై దాడికి కారణమైన వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కోటంరెడ్డి రాజకీయాలను రౌడీయిజంగా మారుస్తున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. తెదేపా సానుభూతిపరులపై దౌర్జన్యం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.
కోటంరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి: తెదేపా - dhadi
నెల్లూరు జిల్లాలో తెదేపా నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. తిరుమలనాయుడుపై దాడికి కారణమైన వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.
నెల్లూరులో తెదేపా నాయకుల ఆందోళన