నెల్లూరులో సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న ఓ ముఠాను... బాలాజీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూపాయికి ఎనిమిది రూపాయలు ఇస్తామంటూ అమాయకులకు ఆశ చూపి కొంతకాలంగా... ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో ఈ ముఠా లాటరీ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చిన కారణంగా.. ప్రత్యేక నిఘా పెట్టారు. చివరికి నలుగురిని అరెస్టు చేశారు.
సింగిల్ నెంబర్ లాటరీ ముఠా అరెస్ట్ - gang
రూపాయికి 8 రూపాయలు ఇస్తామని ఆశ చూపుతూ... నెల్లూరులో లాటరీ నిర్వహిస్తోన్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశారు.
సింగిల్ నెంబర్ లాటరీ ముఠా అరెస్ట్