ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏ సమస్య లేకుండా... రైతుల ఖాతాల్లోకి నగదు' - cm jagan

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో ఈ నెల 15న రైతు భరోసా కార్యక్రమాన్ని... సీఎం జగన్ ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్​కుమార్ తెలిపారు.

వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్​కుమార్

By

Published : Oct 11, 2019, 8:15 PM IST

వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్​కుమార్

ఈ నెల 15న నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో రైతు భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని... వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్​కుమార్ తెలిపారు. ఈ అంశంపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. సీఎం జగన్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే... రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. సాంకేతిక, వివిధ సమస్యల కారణంగా... రుణం అందని రైతులకు ఈ నెలాఖరులోగా వచ్చే విధంగా చూస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details