- Andhra Pradesh: అధికార పక్షం అలా..ప్రతిపక్షాలు ఇలా.. రాష్ట్రంలో ఏం జరుగుతోంది..!
ఆంధ్రప్రదేశ్.. గత కొద్దిరోజులుగా ఏకకాలంలో కీలక సమస్యలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఓవైపు అమరావతి రైతులు, మహిళలు.. తమ గళం వినిపించేందుకు పాదయాత్ర చేపట్టారు. మరోవైపు మిగిలిన స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CBN on Petrol Prices: పెట్రో భారాలకు జగన్ ప్రభుత్వ దోపిడీ, దుబారానే కారణం: చంద్రబాబు
ముఖ్యమంత్రి జగన్ అవినీతి, దుబారా, చేతకాని పరిపాలనా విధానాలతో చమురు ధరలు పెంచారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాలు పన్నులు తగ్గించినా..వైకాపా ప్రభుత్వం మెుండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Home Minister Sucharitha: రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదు: హోంమంత్రి
రైతుల పాదయాత్రను ఎక్కడా అడ్డుకోలేదన్నారు హోంమంత్రి మేకతోటి సుచరిత. ఈ విషయంలో అధికార పార్టీపై బురద చల్లడానికి తెదేపా నేతలు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- AP CORONA : నిలకడగా కేసులు... కొత్తగా 246మందికి కొవిడ్ పాజిటివ్
రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 246 కరోనా పాజిటివ్ కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3,366 కొవిడ్ యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మొబైల్లో పోర్న్ చూసి.. 10 రోజుల్లో ముగ్గురు బాలికలపై..
మొబైల్లో పోర్న్ చూడటానికి అలవాటు పడిన ఓ కామాంధుడు.. 10 రోజుల వ్యవధిలోనే ముగ్గురు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టి, ఒకరిని హత్య చేశాడు. మాయమాటలు చెప్పి ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సీబీఐ అభ్యర్థనల 'పెండింగ్'పై సుప్రీంకోర్టు అసహనం
కేసుల విచారణ కోసం 8రాష్ట్ర ప్రభుత్వాలకు సీబీఐ పంపిన అభ్యర్థనలు పెండింగ్‌లోనే ఉండటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది ఏమాత్రం ఆమోగయోగ్యం కాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యూపీలో ఒంటరైన ఒవైసీ.. యోగి పరోక్ష మద్దతు!
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో కలిసి భాజపాకు చెక్ పెట్టాలని భావించిన మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి (Owaisi news) ఎదురుదెబ్బ తగిలిందా? పొత్తుకు బీఎస్పీ నిరాకరించడం, రాజ్భర్తో కూటమి కంచికి చేరడం వల్ల.. ఒంటరిగానే బరిలోకి దిగనున్నారా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- త్వరలో టీ10 లీగ్.. ఫ్యాన్స్‌కు 'డబుల్' బొనాంజా
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి టీ10 లీగ్ సిద్ధమైంది. నవంబర్ 19 నుంచి అబుదాబి టీ10 లీగ్ (Abu Dhabi T10) మొదలవుతుంది. తొలి రోజే రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బాలయ్యతో కలిసి హీరో నాని 'అన్‌స్టాపబుల్' క్రికెట్
'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో కొత్త ప్రోమో వచ్చేసింది. నాని సరదా సంగతులు.. బాలయ్య హుషారైన హోస్టింగ్.. ఎపిసోడ్‌పై అంచనాలు పెంచుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రజనీ 'పెద్దన్న'.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లు..!
తలైవా రజనీకాంత్.. 'పెద్దన్న' చిత్రంతో తొమ్మిదోసారి వందకోట్ల క్లబ్లో చేరారు. ఈ మార్క్‌ను కేవలం మూడురోజుల్లోనే చేరుకుందట. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS