తెలుగు సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, సమాలోచన అంశాలపై కర్నూలు కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు... ఆ కళాశాల యాజమాన్యం తెలిపింది. తెలుగు అధ్యయన, చరిత్ర అధ్యయన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించనున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో సదస్సు జరగనుంది.
తెలుగు భాషపై కేవీఆర్ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు - kurnool kvr college launches international seminar on telugu
కర్నూలులోని కేవీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలో తెలుగు సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, సమాలోచన అంశాలపై అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కర్నూలు కేవీఆర్ కళాశాలలో అంతర్జాతీయ సదస్సు
TAGGED:
telugu language latest news