కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతున్నాయి. మంగళవారం కొత్తగా 314 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కరోనా ఇప్పటి వరకు 52,280మందికి కరోనా సోకగా.. 47,977 మంది కరోనాను జయించారు. 3,878 మంది ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారు. మహమ్మారి కారణంగా తాజాగా ముగ్గురు మరణించగా.. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 425 కు చేరింది.
జిల్లాలో కొత్తగా 314 పాజిటివ్ కేసులు నమోదు .. ముగ్గురు మృతి - కర్నూలులో కరోనా వార్తలు
కర్నూలు జిల్లాలో తాజాగా 314 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నాడు కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటివరకూ 52,280 మందికి మహమ్మారి సోకింది.
corona cases