క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రారంభించారు. కర్నూలు నగరంలో 5 కిలోమీటర్ల పరుగును పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని కొండారెడ్డి బురుజు నుంచి రాజ్ విహర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. క్యాన్సర్ వ్యాధిపై పోలీసులకు నేడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
కర్నూలులో క్యాన్సర్ అవగాహన ర్యాలీ
గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూల్లో నిర్వహించిన క్యాన్సర్ మారథాన్‌ను..జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రారంభించారు. 5 కిలోమీటర్ల మేర సాగిన మారథాన్‌లో.. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూల్లో క్యాన్సర్ అవగాహన ర్యాలీ