ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పసుపు-కుంకుమ సంబరాలు - పసుపు-కుంకుమ

కర్నూలులో రూ.59,17,70,000 విలువగల పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీ చేశారు.

pasupu2-kumkuma

By

Published : Feb 2, 2019, 12:12 PM IST

111
కర్నూలులో పసుపు - కుంకుమ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఉస్మానియా కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 59 కోట్ల 17లక్షల 70 వేల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పెద్దయెత్తున మహిళలు తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details