మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 75వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలో విచారణకు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి హాజరయ్యారు. అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా దస్తగిరిని సీఐబీ అధికారులు ఇప్పటివరకు పలుమార్లు విచారించారు.
VIVEKA MURDER CASE: వివేకా హత్య కేసు.. దస్తగిరి విచారణ - viveka murder case cbi news
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 75వ రోజు కొనసాగుతోంది. అధికారులు.. దస్తగిరిని విచారిస్తున్నారు.
viveka murder case investigation
గురువారం వైకాపా రాష్ట్ర కార్యదర్శి, ఎంపీ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నుంచి సమాచారాన్ని రాబట్టారు. వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు.
ఇదీ చదవండి:Ys Viveka Murder Case: వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్ సన్నిహితుడు శివశంకర్ రెడ్డి విచారణ