కడప కేంద్ర కారాగారంలో వివేకా హత్య కేసులో 60వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నేడు నలుగురు అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు ప్రశ్నించనున్నారు. నేడు ఎర్ర గంగిరెడ్డి, కారు డ్రైవర్ దస్తగిరి, సుంకేశులకు చెందిన ఉమా శంకర్ రెడ్డి, ఖలందర్లు విచారణకు హాజరయ్యారు.
Viveka murder case: 60వ రోజు కొనసాగుతున్న సీబీఐ విచారణ
వివేకా హత్య కేసులో 60వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. నేడు ఎర్ర గంగిరెడ్డి, కారు డ్రైవర్ దస్తగిరి, సుంకేశులకు చెందిన ఉమా శంకర్ రెడ్డి, ఖలందర్లను విచారించనుంది.
Viveka murder case