తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సోమవారం కడపకు వెళ్లనున్నారు. నేడు అనంతపురంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్లనును లోకేశ్ పరామర్శించాలనుకున్నారు. కానీ వారిని కడప జైలుకు తరలించటంతో రేపు కడప వెళ్లనున్నారు. కడప జైల్లో ఉన్న ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ లను పరామర్శించనున్నారు.
సోమవారం కడపకు లోకేశ్.. జేసీకి పరామర్శ - lokesh to visit kadapa jail
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం కడపకు వెళ్లనున్నారు. కడప జైల్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్లను పరామర్శించనున్నారు.
tdp leader nara lokesh