ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 8, 2020, 2:47 PM IST

ETV Bharat / city

రైల్వేకోడూరులో సజ్జల... స్థానిక పోరుపై చర్చ

స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తపరిచేందుకు వైకాపా రాయలసీమ ఎన్నికల ఇం​ఛార్జి సజ్జల రామకృష్ణా రెడ్డి రైల్వేకోడూరు వచ్చారు. స్థానిక అతిథి గృహంలో రైల్వేకోడూరు నియోజకవర్గ వైకాపా శ్రేణులతో స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించారు. తాము చేసిన అభివృద్ధే ఈ ఎన్నికల్లో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

SAJJALA RAMAKRISHA REDDY ARRIVED IN RAILWAY KODURU KADAPA DISTRICT
కడప జిల్లా రైల్వేకోడూరుకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణా రెడ్డి

రైల్వేకోడూరులో సజ్జల... స్థానిక పోరుపై చర్చ

.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details