Solar: నీలి రంగులో కనుచూపు మేర సంద్రంలా కనిపిస్తున్నవన్నీ సౌర విద్యుత్తు ఫలకాలు. కడప జిల్లా గాలివీడు మండలం తూముకుంట ప్రాంతంలో 7వేల ఎకరాల్లో వీటిని మూడు ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేశాయి. ఇక్కడ 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
Solar: సంద్రం కాదది.. సౌర విద్యుత్తు ఫలకాల సౌరభం - kadapa latest news
Solar: చాలామంది ఇళ్లపైన ఒకటి లేదా రెండు సోలార్ ఫలకాలు పెట్టి విద్యుత్‌ను పొందుతారు. కానీ ఇక్కడ వేల ఎకరాల్లో మూడు ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేశాయి.
సంద్రం కాదది.. సౌర విద్యుత్తు ఫలకాల సౌరభం